Jun 01,2023 00:22

రాజీనామా పత్రం అందజేస్తున్న లక్ష్మి

ప్రజాశక్తి-భట్టిప్రోలు :  భట్టిప్రోలు గ్రామ పంచాయతీ పరిధిలోని 5వ వార్డు సభ్యురాలు దాసరి లక్ష్మి తన పదవికి బుధ వారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పంచాయతీ కార్యదర్శి కోట శ్రీనివాస రావుకు అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ పంచాయతీ పాలకవర్గం ఏర్పడిన నాటి నుంచి స్థానికంగా నెలకొన్న రాజకీయ ఒత్తిళ్లతో వార్డు ప్రజలకు ఎలాంటి అభివద్ధి పనులు చేపట్టలేక పోయా నని అందుకుకు బాధ్యత వహిస్తూ తన వార్డు సభ్య త్వనికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. లక్ష్మి భర్త కోటేశ్వర రావు వైసిపి సభ్యత్వనికికు రాజీనామా చేశాడు. రాజీనామా పత్రాన్ని వైసిపి పట్టణ కన్వీనర్‌ కుందేటి రమేష్‌కు అందజేశారు.