Nov 13,2023 22:25

ప్రజాశక్తి - గోకవరం ఇటీవలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన కామరాజుపేట గ్రామానికి చెందిన వీరవల్లి విష్ణు, వీరవల్లి శ్రీనివాస్‌, కె.రామకృష్ణలతోపాటు, అనారోగ్యానికి గురైన సొసైటీ అధ్యక్షులు పిడిం సతీష్‌ తండ్రి పిడుం గంగారావులను ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు తండ్రి జ్యోతుల రామస్వామి సోమవారం పరామర్శించారు. ఆయన వెంట వైసిపి నాయకులు దాసరి రమేష్‌, సుంకర వీరబాబు, కర్రీ సూరరెడ్డి, సింబోతుల అచ్చిరాజు, గులాం పూడి నాగేశ్వరరావు, సింబోతుల శ్రీనివాస్‌, మజ్జురి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.