Aug 15,2023 21:27

ప్రజాశక్తి - భీమడోలు
    తహశీల్దార్‌ కార్యాలయానికి చెందిన డిప్యూటీ తహశీల్దార్‌ షేక్‌ షంషుద్దీన్‌, పొలస్థానపల్లి విఆర్‌ఒ సింహాచలం, జిల్లా అధికారుల సమక్షంలో ప్రశంసా పత్రాలను స్వీకరించారు. భీమడోలు ఎంపిడిఒ సిహెచ్‌ పద్మావతి దేవి, వ్యవసాయాధికారి ఉషారాణి, మండల పరిషత్‌ కార్యాలయ టైపిస్ట్‌ శ్రీనివాసరావు, గుండు గొలను పిహెచ్‌సికి చెందిన ఎంపిహెచ్‌ ఇఒ శ్రీనివాసరావు ప్రసంశా పత్రాలను స్వీకరించారు.