Sep 07,2023 19:16

భోజన ప్యాకెట్లు అందజేస్తున్న దృశ్యం

భోజన ప్యాకెట్లు అందజేస్తున్న దృశ్యం
పలు సేవా కార్యక్రమాలు
ప్రజాశక్తి-కావలి:పట్టణంలోని వెంగళరావు నగర్‌ నివాసులు వత్తి రీత్యా విదేశాల్లోఉంటున్న సింగర్‌.రవికుమార్‌ వారి అక్కయ్య వల్లమేటి.సరస్వతి. మూడో వర్థంతి సందర్భంగా గురువారం కావలి పట్టణం పరిసర ప్రాంతమైన బుడంగుంట ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థులకు యూనిఫాం కుట్టు కూలి నిమిత్తం 6500 రూ సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది.పలువురు సేవా కార్యక్రమాలు చేపట్టారు.