ప్రజాశక్తి-బెలుగుప్ప పేదల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి ఉషశ్రీచరణ్, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. శనివారం మండల పరిధిలోని కాలుపల్లిలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఆరోగ్య సురక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల కోసం నవరత్నాల్లో భాగంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆదుకున్న మహనీయుడని సిఎం జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ డి.ఓబులేసు, ఎంపిడిఒ రామచంద్ర, వైసిపి నాయకులు వీరన్న, ఎంపిపి పెద్దన్న, కుమ్మతి త్రిలోక్‌నాథ్‌రెడ్డి, మండల కన్వీనర్ మచ్చన్న, సింగిల్‌విండో అధ్యక్షులు శివలింగప్ప, జి.శ్రీనివాసులు, కాలువపల్లి సర్పంచి పెద్దన్న, మాజీ ఎంపిటిసి వెంకటేశులు, మల్లారెడ్డి, తిమ్మన్న, పి.శ్రీనివాసులు, నాగిరెడ్డి, కరుణాకర్, జయరామేశ్వర్‌రెడ్డి, తిమ్మారెడ్డి, రుద్రానంద, రామిరెడ్డి, వెంకటరెడ్డి, బాబురెడ్డి, సచివాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
సచివాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి ఉషశ్రీచరణ్, మాజీ ఎమ్మెల్యే విశ్వ










