ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో : రాష్ట్రంలో ప్రధానంగా పడమర, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం వెల్లడించారు. రాగల 48 గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, చల్లని గాలులు వీస్తాయని తెలిపారు.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved