Aug 12,2023 21:03

పౌష్టికాహార కిట్లు పంపిణీ చేస్తున్న సర్పంచ్‌ రాములమ్మ

ప్రజాశక్తి-సంతబొమ్మాళి : జగన్నాథపురంలో అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ కిట్లను గర్భిణులు, బాలింతలకు సర్పంచ్‌ జోగి రాములమ్మ శనివారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మత్స్యకార సొసైటి అధ్యక్షులు పుక్కళ్ల లక్ష్మణరావు, వైసిపి నాయకులు లండ రామారావు, అంగన్‌వాడీ కార్యకర్త వి.వి.పద్మ పాల్గొన్నారు.