జిల్లా వార్తలు
విజయవాడ సిటీ
పారిశుధ్యకార్మికులకు వస్త్రాలను పంపిణీ చేసిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

విజయవాడ : భోగి పండుగ వేళ... శుక్రవారం విజయవాడలోని స్థానిక 37 డివిజన్ భావనారాయణ వీధిలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ భోగిమంటల్ని వేశారు. భోగి మంటను వెలిగించి పారిశుధ్య. కార్మికులకు వస్త్రాలను పంపిణీ చేశారు. అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.