Sep 25,2023 23:35

పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం

పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం
ప్రజాశక్తి -ఏర్పేడు: మండలంలోని పాపానాయుడు పేట గ్రామ పంచాయతీ లో స్వచ్ఛతాహి సేవలో భాగంగా సర్పంచ్‌ లలితా కరుణాకర్‌ అధ్యక్షతన పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానిం చారు. అనంతరం కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో పంచాయతీ కార్యదర్శి ఎంహరికష్ణ, సచి వాల యం సిబ్బంది, వాలంటీర్స్‌ పాల్గొన్నారు.