Nov 05,2023 19:48

ఓటరు జాబితా పరిశీలిస్తున్న బిఎల్‌ఒ

ప్రజాశక్తి-కందుకూరు : ఓటర్ల జాబితా వెరిఫికేషన్‌ లో భాగంగా ఆదివారం పట్టణంలోని 140 బూత్‌ లోఓట్లు వెరిఫికేషన్‌ కార్యక్రమం జరిగింది. బిఎల్‌ఒ అనుపర్తి ఎఫ్రాయిం తో పాటు బిఎల్‌ఎ రహీం పాల్గొన్నారు. ఓటర్ల వెరిఫికేషన్‌, కొత్తగా ఓటు నమోదు తదితర అంశాలు పరిశీలించారు.