Aug 17,2023 19:38

ఓటరు లిస్టు ఇస్తున్న నాయకులు

ఓటరు లిస్టు ఇస్తున్న నాయకులు
ఓటర్‌ లిస్ట్‌ వెరిఫికేషన్‌
ప్రజాశక్తి-జలదంకి:పంచాయతీ పరిధిలోని వార్డు నెంబర్‌ 296లో మండలతెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులిగుంట మధుమోహన్‌ రెడ్డి బిఎల్‌ఎ దయాకర్‌, బి ఎల్‌ఓ నారాయణతో కలసి గురువారం ఓటర్‌ లిస్ట్‌ వెరిఫికేషన్‌ లో పాల్గొన్నారు
. కార్యక్రమంలో యూనిట్‌ ఇన్‌ఛార్జ్‌ మాదిరెడ్డి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.