Jul 07,2023 19:39

ఇమేజింగ్ టెక్నాలజీలో అగ్రగామి అయిన నికాన్ కార్పొరేషన్ జెడ్ 8 మిరార్ లేస్ కెమెరాను విజయవాడ ఫోటోగ్రాఫర్స్, ఫోటో లవర్స్ కు కమెరా ప్రత్యేకతలను అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ జోగి ఫ్రాన్సిస్ వివరించారు. జెడ్ 8 మిర్రర్ లైఫ్ కెమెరా చురుకుదనం పోర్టబిలిటీ వైవిధ్యత మరియు అత్యంతమ శ్రేణి ఏవన్ ఆధారత ఫీచర్లతో కలయికతో కూడిన ఇమేజింగ్ ల్యాండ్ స్కేప్ హై స్పీడ్ ప్రేమ్ క్యాప్చర్ తో ప్రతి నిమిషానికి సుమారుగా 125 ఫోర్ కె యు హెచ్ డి ప్రేమ్స్ తీయచ్చు. రెండో స్లాట్ తో దాదాపు 90 నిమిషాల వరకు 8కె  వీడియోలు రికార్డు చేయగలుగుతుంది. స్పోర్ట్స్, ఫ్యాషన్, ల్యాండ్ స్కేప్, లైఫ్ వెడ్డింగ్ మరియు సినిమా ఆటోగ్రఫీ వంటివి భాగాలలో కూడా ఈ కెమెరా ఉపయోగపడుతుందని తెలిపారు. దీని ధర బాడీ భారతదేశమంతటా నికాన్ అవుట్లేట్లో 3,43,995 రూపాయలు ఉంటుందని తెలిపారు.