Sep 02,2023 20:28

పించన్లు పంపిణి చేస్తున్న ప్రజాప్రతినిధులు

ప్రజాశక్తి -కందుకూరు :మండంలని ఓగూరు గ్రామంలో జరిగిన నూతన పింఛన్లు పంపిణీ కార్యక్రమములో సర్పంచ్‌ యనమద్రి కొండమ్మ , జెడ్‌పిటిసి తొట్టెంపూడి అనసూర్య శ్రీనివాసరావు నూతన పింఛన్లు శనివారం పంపిణీ చేశారు. పంచాయతి కార్యదర్శి సచివాలయ సిబ్బంది ఉన్నారు.