ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్:ఎమ్మెల్సీ ఓటు వేసి బయటకు వచ్చిన ఎమ్మెల్యే గణేష్ తన కారు ఎక్కుతున్న సమయంలో దూరంగా ఉన్న వ్యతిరేక వర్గం వ్యక్తులు కేకలు వేశారు. దీంతో ఎమ్మెల్యే కారు దిగి తన కార్యకర్తలతో కలిసి నేరుగా వ్యతిరేక వర్గం ఉన్న ప్రదేశానికి వెళ్లారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సిన వచ్చింది.ఎమ్మెల్యే గణేష్, టిడిపి నేతల మధ్య వాగ్వాదం
నర్సీపట్నంలో ఉద్రిక్తత
ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్:ఎమ్మెల్సీ ఓటు వేసి బయటకు వచ్చిన ఎమ్మెల్యే గణేష్ తన కారు ఎక్కుతున్న సమయంలో దూరంగా ఉన్న వ్యతిరేక వర్గం వ్యక్తులు కేకలు వేశారు. దీంతో ఎమ్మెల్యే కారు దిగి తన కార్యకర్తలతో కలిసి నేరుగా వ్యతిరేక వర్గం ఉన్న ప్రదేశానికి వెళ్లారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సిన వచ్చింది.










