ప్రజాశక్తి - బాపట్ల
మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు షేక్ అబ్రార్ కుటుంబానికి టిడిపి ఇన్చార్జి వేగేశన నరేంద్ర వర్మ రూ.లక్ష ఆర్ధిక సహాయం చేశారు. ముస్లిం పెద్దల సమక్షంలో నగదు అందజేశారు. టిడిపి కోసం కష్టపడే అబ్రార్ వంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం విచారకరమని అన్నారు. ప్రతి కార్యకర్తకు టిడిపి అండగా ఉంటుందని అన్నారు.










