ప్రజాశక్తి - చీరాల
టిడిపి అధినేత చంద్రబాబును పోలీసులు అర్థరాత్రి అరెస్టు చేయటం అప్రజాస్వామ్యమని టిడిపి ఇన్చార్జ్ ఎంఎం కొండయ్య అన్నారు. అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ టిడిపి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలలు, నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న టిడిపి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.










