నిత్యావసరాలు అందజేస్తున్న సాల్మన్ రాజ్
ప్రజాశక్తిు-భట్టిప్రోలు : చుండూరు మండలం మండురు గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గృహాలు దగ్ధమమై సర్వం కోల్పోయి నిరాశ్రయులైన పిల్లి భూషణం కుటుంబానికి గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిత్యాసర సరుకులు. సామగ్రి అందజేశారు. రెండు మంచాలు,డ్రెస్సింగ్ టేబుల్, బీరువా,కుర్చీలు,వంట పాత్రలు, ఇతర వస్తువులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు యాన్నం సురేష్,క్రాప నాని,యల్లమాటి దాసు వంపుగాని గురవయ్య పాల్గొన్నారు.హొ










