ప్రజాశక్తి - ద్వారకాతిరుమల
శ్రీవెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ద్వారకాతిరుమల నిత్య అన్నదానం ట్రస్ట్‌కు గుంటూరు జిల్లా మంగళగిరి జిల్లా వాస్తవ్యులు రియాన్సు సాయిరాం మంగళవారం ఉదయం రూ.1,00,116లు విరాళంను దేవస్థానం ఎఇఒ మెట్టపల్లి దుర్గారావుకు అందజేశారు. అనంతరము దాత కుటుంబ సభ్యులు స్వామి వారు, అమ్మవార్లను దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం వారు అన్నదానం బాండ్ పేపర్ అందించారు.










