మాట్లాడుతున్న ఎపి హైకోర్టు న్యాయమూర్తి
మాట్లాడుతున్న ఎపి హైకోర్టు న్యాయమూర్తి
నగరానికి విచ్చేసిన ఎపి హైకోర్టు న్యాయమూర్తి
ప్రజాశక్తి-నెల్లూరు:ఆంధ్రప్రదేశ్ హై కోర్టు న్యాయమూర్తులు డి.వి.ఎస్.ఎస్. సోమయాజులు నగరానికి విచ్చేశారు. బుధవారం నగరంలోని అర్ అండ్‌బి అతిథిగృహంలోని ఆయనను మర్యాదపూర్వకంగా కలెక్టర్ ఎం.హరినారాయణన్ కలిసి పూల బొకేను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి సి.యామిని పాల్గొన్నారు.










