ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : పట్టణంలోని పాతపళ్ళురు, పల్లూరు మరియు కేకేఆర్ పురం పురం వెళ్లు దారికి ఇరువైపులా ఉన్న ముళ్ళ పొదలు మరియు రహదారికి అడ్డుగా ఉన్న పిచ్చి మొక్కలు పురపాలక సంఘం జెసిబి సహాయంతో తొలగించు పనులను. అలాగే కేకేఎం పురం మరియు పల్లూరు స్మశాన వాటికలో. ఉన్న ముళ్లపొదలను తొలగింపు. పరిశీలించడం. పుత్తూరు మున్సిపల్ కమిషనర్. కే ఎల్ ఎం ఎన్ రెడ్డి జరిగినది వాటిని. పర్యవేక్షణ. మరియు చదును చేయు పనులను పరిశీలించడం జరిగింది.పుత్తూరు పురపాలక సంఘం వారి స్మశాన వాటికలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను.పరిశీలించడం జరిగింది.పుత్తూరు పురపాలక సంఘం పరిధిలోని కాపు వీధిలో నిర్మిస్తున్న మురికి కాలువ పనులను పరిశీలించడం జరిగింది.నందిమంగళం మరియు. కళ్యాణపురం లే అవుట్ లలో జరుగుతున్న ఇళ్ల నిర్మాణం పనులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మంత్రి ఆర్కే రోజా. కృషితో పట్టణాలను. అభివృద్ధి చేపడుతున్నామని. కాపు వీధిలో. డ్రైనేజీ మొత్తం పూడికను తొలగించి నూతనంగా పెద్ద డ్రైనేజీలు ఏర్పాటు చేస్తామని. అందుకు కాపు వీధిలో ఉన్న ప్రజలు ఇంటి యజమానులు ఎటువంటి అభ్యంతరాలు. చెప్పకుండా సహకరించాలని తెలిపారు. డ్రైనేజీ పూర్తయిన తర్వాతనే. రోడ్లు సమస్యలు ఉన్న వాటిది కూడా పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.










