Feb 16,2023 16:13

ప్రజాశక్తి-వి ఆర్ పురం : మండలంలోని రాయి గూడెం హాస్పటల్ సందర్శించిన ఎంపీపీ కారం లక్ష్మి సిపిఎం బృందం డాక్టర్ వివరణ అడగగా ఆమె మాట్లాడుతూ మలేరియా కేసులు ఎక్కువ వస్తున్నాయని మందులు లేక రిఫర్ చేయాల్సి వస్తుందని డెంగు కిడ్స్ లేవని ఎంపీపీ కారం లక్ష్మికి వివరించటం జరిగింది ఎంపీపీ మాట్లాడుతూ జ్వరాలు జలుబులు ఎక్కువగా ఉంటున్నాయని ఎండలు ఎక్కువ అవ్వటంతో వడదెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రభుత్వం స్పందించి మందులు  అందుబాటులో ఉంచాలని ఆమె ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ మండల కార్యదర్శి సోయం చిన్నబాబు హాస్పటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు