Apr 06,2023 10:41

ప్రజాశక్తి - పుత్తూరు టౌన్  : పట్టణంలోని స్థానిక. తిరుపతి నగిరి రోడ్డు ఎన్జీవో కాలనీ ఎదురుగా అక్షరాల కోటి 85 లక్షలతో నూతనంగా షాదీ మహల్ ద్వారా భద్ర మహోత్సవం భాగములో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల మరియు యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా గారు గురువారం ఉదయం ప్రార్థనలు చేసి ప్రారంభించారు. నూతనంగా నిర్మిస్తున్న పుత్తూరు షాది మహల్ భవనానికి ద్వారబంధన ఏర్పాటు ఈ సందర్భంగా మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ అల్లా ఆశీర్వాదంతో షాది మహల్ భవనము త్వరగా పూర్తిచేసి పుత్తూరు పట్టణ చుట్టుపక్కల  మైనారిటీ సోదరులకు ప్రార్థన చేసుకునేందుకు అవకాశం కల్పించాలని తెలిపారు. మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ నాయకులు మహీం భాష. పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కూతురు మున్సిపల్ వైస్ చైర్మన్ డి జయ ప్రకాష్., పుత్తూరు పట్టణంలోని వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు‌ ముస్లిం మైనారిటీ మహిళలు, వైసిపి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.