Nov 02,2023 21:11

మనిషి తలపోలి ఉన్న మేకపిల్ల

సాలూరురూరల్‌: సాలూరు మండలం తోణాం పంచాయతీ దిగువమెండెంగిలో తాదంగి అప్పల స్వామి చెందిన మేకల్లో ఒక మేక మనిషి తల పోలిన మేక పిల్ల జన్మించింది. దీన్ని చూడ్డానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చారు .ఈ జీవి జన్మించిన కొద్ది గంటలకే మరణించింది.