Sep 26,2023 21:42

మంత్రి విశ్వరూప్‌ను సత్కరిస్తూ...

మంత్రి విశ్వరూప్‌ను కలిసిన సునీల్‌ చక్రవర్తి
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.విశ్వరూప్‌ను రాష్ట్ర రవాణా శాఖ సభ్యులు ముత్తం శెట్టి సునీల్‌ చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలిసి జ్ఞాపికను అందించారు. రాష్ట్ర రవాణా శాఖ అన్ని కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటూ రవాణా శాఖ అభివద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా సునీల్‌ చక్రవర్తికి మంత్రి సూచించారు.
మంత్రి విశ్వరూప్‌ను సత్కరిస్తూ...