Aug 06,2023 23:48

ప్రజాశక్తి-కోటనందూరు ఆర్‌ అండ్‌ బి శాఖ మంత్రి దాడిశెట్టి రాజాను ఆదివారం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పరామర్శించారు. మంత్రి మాతృమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట పలువురు నాయకులు పాల్గొన్నారు.