Aug 05,2023 18:45

మండలాభివద్ధికి పాటుపడండి :ఎమ్మెల్యే

నందలూరు : మండల అభివద్ధి కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలని ఎమ్మెల్యే మేడామల్లికార్జున్రెడ్డి సూచించారు. శనివారం మండల ప్రజా పరిషత్‌ కార్యాలయ సభాభవనంలో ఎంపిపి మేడా విజయభాస్కర్‌రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓబులవారిపల్లె వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కులను అందించారు. కార్యక్రమంలో జడ్‌పిటిసి గడికోట ఉషారాణి, తహశీల్దార్‌ సత్యానందం, ఎంపిడిఒ సౌభాగ్యం, ఎంప ిటిసిలు, సర్పంచ్‌లు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
చెక్కులు అందిస్తున్న ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి