ప్రజాశక్తి - కారంచేడు
చంద్రబాబుపై అక్రమంగా కేసులు పెట్టి రిమాండుకు పంపడాన్ని నిరశిస్తూ గ్రామంలో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం టిడిపి సీనియర్ నాయకుడు యార్లగడ్డ అక్కయ్య చౌదరి ఆధ్వర్యంలో మహిళలు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.










