మహిళ అనుమానాస్పద మతి
మహిళ అనుమానాస్పద మతి
భర్తే కారణమని బంధువుల ఆరోపణ
ప్రజాశక్తి - కోట : కోట మండలం వంజివాక గ్రామంలోని పోతురాజు హరిత (23) వివాహిత అనుమానాస్పద స్థితిలో ఆదివరం ఫ్యానుకు ఉరేసుకొని మరణించింది. మతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈమె మతికి భర్త రమేష్ కారణమని మతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కోట ఎస్‌ఐ పుల్లారావు సమాచారం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. మతదేహాన్ని పోస్టుమా ర్టం నిమిత్తం కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.










