Oct 07,2023 00:24

మానవత్వం చాటిన వాలంటీరు

మానవత్వం చాటిన వాలంటీరు
ప్రజాశక్తి -బైరెడ్డిపల్లి: మండలంలోని లక్కనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రామనపల్లిలో వద్ధురా లు నరసమ్మ అనారోగ్య కారణంగా బెంగళూరు ప్రైవేట్‌ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతు న్నట్లు వారి కుటుంబ సభ్యుల ద్వారా వాలంటీ రు గజేంద్ర సమాచారం తెలుసుకుని మానవతా దష్టితో సొంత ఖర్చులతో అక్కడికి చేరుకొని సరసమ్మ కు ప్రభుత్వ పింఛన్‌ అందించారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్‌ కష్ణారెడ్డి వాలంటీరు గజేంద్రను అభినందించారు.