Aug 15,2023 21:35

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
    విజయవాడ ఎంఎల్‌ఎ, మాజీ దేవాదాయశాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు మహిళా, శిశు సంక్షేమ శాఖ రీజనల్‌ ఛైర్మన్‌ వందనపు సాయిబాలపద్మ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ కార్యక్రమంలో వైసిపి మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.