Nov 01,2023 23:32

రికార్డులు పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌

ప్రజాశక్తి- మెళియాపుట్టి: మండలంలోని మెళియాపుట్టి, జర్రిపద్ర గ్రామాల్లో లేఅవుట్లును బుధవారం టెక్కలి సబ్‌కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ పరిశీలించారు. ఇందుకు సంబంధించి భూ రికార్డులను పరిశీలించారు. ఈయనతో పాటు తహశీల్దార్‌ సరోజిని, ఆర్‌ఐ వైకుంఠరావు, విఆర్‌ఒలు అన్నాజీరావు, రమణ, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.