Oct 03,2023 22:40

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలరాజు

ప్రజాశక్తి - సీతానగరం : మండలంలోని మరిపివలస వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరికొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.