Sep 25,2023 20:49

అంతర్జాతీయ బహుభాషా రంగస్థలం కళాకారుడిగా పురస్కారం అందుకున్న 'ఆల్‌ ది బెస్ట్‌' ఖాదర్‌ బాష షేక్‌

ఖాదర్‌బాషాకు గుర్రం జాషువ స్మారక పురస్కారం
ప్రజాశక్తి-పీలేరు గుర్రం జాషువ స్మారక జీవిత సౌఫల్య జాతీయ పురస్కారాన్ని పీలేరుకు చెందిన అంతర్జాతీయ బహు భాషా రంగస్థల, టివి, సినిమా కళాకారులు 'ఆల్‌ ది బెస్ట్‌' ఖాదర్‌ బాష షేక్‌ అందుకున్నారు. ఈ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఆదివారం రాత్రి హైదరాబాదులోని తెలంగాణ సరస్వత భవనంలో అభిలాష హెల్పింగ్‌ హాండ్స్‌ ఆర్గనైజేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్‌ ఎస్‌. సరోజనమ్మ ఆధ్వర్యంలో జరిగింది.
అంతర్జాతీయ బహుభాషా రంగస్థలం కళాకారుడిగా పురస్కారం అందుకున్న 'ఆల్‌ ది బెస్ట్‌' ఖాదర్‌ బాష షేక్‌