Sep 07,2023 19:06

ఆలరించిన చిన్నారులు

ఆలరించిన చిన్నారులు
కృష్ణాష్టమి వేడుకలు
ప్రజాశక్తి-మర్రిపాడు:స్థానిక ఎస్‌ ఆర్‌ ప్రయివేట్‌ ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న చిన్నారులచే గోపిక, కష్ణుడి వేషధారణలు చూపరులకు ఆనందాన్ని కలిగించాయి. ప్రతి పండుగప్రాధాన్యత గూర్చి పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పిస్థామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహబూబ్‌ బాషా తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, రవికుమార్‌, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.