లింగసముద్రంలో కేక్ కట్ చేస్తున్న యువకులు
ప్రజాశక్తి - లింగసముద్రం :కృష్టాష్టమి వేడుకను లింగసముద్రం పంచాయితీలోని లింగసముద్రం, గోపాలనగర్‌లో ఘనంగా నిర్వహించారు.గురువారం ప్రత్యేక పూజలు జరిపారు. మహిళలు,యువకులు పెద సంఖ్యలో పాల్గొన్నారు.అన్నధాన కార్యక్రమం ఏర్పాట్టు చేశారు.సాయంత్రం కోటయ్య సమాధి వద్ద యువకులు కేక్ కట్ చేసి అందరికి పంచారు.అనంతరం ఉట్టి కొట్టె కార్యక్రమాని ఏర్పాట్టు చేశారు.ట్రాక్టర్‌లో శ్రీకృష్ణుడిని అలంకరించి ఊరేగింపు చేశారు.










