వేపాడ : వేపాడ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సోమవారం తహశీల్దార్ ప్రసన్నకుమార్‌కు వినతి అందించారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయని తెలిపారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు చొప్పున పరిహారం అందించాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పోతల రమణ, కె.వి.రమణమూర్తి, తదితరులు పాల్గొన్నార