Oct 17,2023 21:11

వినియోగదారులను ఆకర్షిస్తున్న క్రోమా

క్రోమాలో ఆకర్షణీయమైన దసరా ఆఫర్లు
ప్రజాశక్తి -తిరుపతి సిటీ
టాటా ఎంటర్‌ప్రైజ్‌ క్రోమా దసరా సందర్భంగా ఆకర్షణమైన ఆఫర్లను అందిస్తున్నట్లు క్రోమా-ఇన్ఫినిటీ రిటైల్‌ లిమిటెడ్‌ - చీప్‌ ఆఫీసర్‌ శిబాశిష్‌ రారు తెలిపారు. మంగళవారం విలేకరితో మాట్లాడుతూ క్రోమా స్టోర్స్‌, క్రోమా వెబ్‌సైట్‌ అంతటా గహౌపకరణాలు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లు, మరిన్ని విభాగాలలో డీల్‌లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆఫర్‌లు 25 అక్టోబర్‌ వరకు అందుబాటులో ఉంటాయన్నారు. క్రోమా నుండి కొనుగోలు చేసే కస్టమర్‌లు స్టోర్‌లలో లక్కీ డ్రా ద్వారా, కిక్‌ ఈవి ద్వారా ఎలక్ట్రిక్‌ బైక్‌లను గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. క్రోమా రాష్ట్రవ్యాప్తంగా 13కు పైగా స్టోర్‌లు, క్రోమో నెట్వర్కులతో అందరికి అందుబాటులో ఉన్నాయన్నారు. 15శాతం వరకూ క్యాష్‌బ్యాక్‌, రూ. 20వేల వరకు ఎక్స్ఛేంజ్‌ ప్రయోజనాలు, 24 నెలల వరకు సులభమైన ఈఎంఐ సౌకర్యం ఉందన్నారు. వినియోగదారులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
వినియోగదారులను ఆకర్షిస్తున్న క్రోమా