Aug 15,2023 18:08

కర్నూలు ఎస్ ఆర్‌ కాలేజీలో ఘ‌నంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఎస్ ఆర్‌ కాలేజీలో ఘ‌నంగా స్వాతంత్ర  దినోత్సవ వేడుకలు
ప్రజాశక్తి - కర్నూలు హాస్పిటల్
      స్థానిక తాండ్రపాడు లో ఉన్న ఎస్ ర్ కాలేజీ లోఈ రోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి .ఈ వేడుకలకి ముఖ్య అతిధిగా ఎస్ ర్ కళాశాల కర్నూల్ జోనల్ ఇంచార్జి రఘువీర్ వచ్చి జెండా  ఆవిష్కరించారు. అయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు సమాజం లో మనకంటూ  ఒక గుర్తింపు ఉండేలా ఎదగాలి అన్నారు . కార్యక్రములో ప్రిన్సిపల్స్, ఏ జి ఏం ,ఉపాద్యాయులు, స్టూడెంట్స్ ,పేరెంట్స్, పాల్గొన్నారు.