క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
ముసునూరు: ప్రత్యేక అవసరాల గల విద్యార్థులు క్రమం తప్పకుండా వ్యాయామం చేసినట్లయితే ఆరోగ్యకరంగా వుంటారని ఫిజియోథెరఫిస్టు జి.ప్రశాంతి తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన ముసునూరు మండల ప్రాథమిక పాఠశాల భవిత సెంటర్ నందు ఫిజియోథెరఫిస్టు జి.ప్రశాంతి ఆధ్వర్యంలో ఫిజియోథెరఫి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం.హాన్నమణీ పాల్గొన్నారు.










