Nov 05,2023 20:23

కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-ఉలవపాడు :మండలంలోని కరేడు పంచాయతీలోని అలగాయపాలెం ఎస్‌సి కాలనీ, పల్లెపాలెం ప్రాంతాల్లో బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం ఆదివారం టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు నిర్వహించారు. స్థానిక సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.