
ప్రజాశక్తి-కలక్టరేట్(కృష్ణా) : హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో స్వచ్ఛత దివస్ ని పాటిం చారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక అద్వర్యం లో న్యాయమూర్తులు, కోర్ట్ సిబ్బంది, న్యాయ వాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని కోర్ట్ పరిసరాలను శుభ్రం చేశారు.