Nov 14,2023 17:22

కోడూరు తీరంలో ఎగసి పడుతున్న అలలు

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :బంగాళాఖతంలో ఏర్పడిన అ ల్పపీడనం ప్రభావంతో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నా యి. అంతేకాకుండా ఈ నెల 16వ తేదీ నాటికీ వాయుగుం డంగా బలపడనుందన్న వాతా వరణ శాఖ హెచ్చరికతో తోట పల్లిగూడూరు మండలంలోని సముద్ర తీర ప్రాంతాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నా రు. మరోవైపు అల్పపీడన ప్ర భావంతో కోస్తాంధ్రలో విస్తారం గా వర్షాలు కురిసే అవకాశాలు న్నాయని వాతావరణశాఖ అ ధికారులు చెబుతున్నారు. అ ల్పపీడన ప్రభావం వల్ల సము ద్రంలో ఉవ్వెత్తున అలలు ఎగ సిపడుతున్నాయి బంగాళాఖా తంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా విపరీతమైన ఈదు రు గాలులతో కెరటాలు ముం దుకు దూసుకువస్తున్నాయి. స ముద్ర తీరంలో హౌరుగాలి శ బ్దంతో కూడిన అలలు విజ్రం భిస్తున్నాయి. సముద్రం కసురు మీద ఉందని మత్స్యకారులు చెబు తున్నారు. విపరీతంగా ఆటు పోట్లు వస్తున్నాయి. అం తేకాకుండా వాయుగుండ ప్ర భావంతో విపరీతమైన చలిగా లులు వీస్తున్నాయి. దాంతో ప్రజలు, ముఖ్యంగా వద్ధులు, చిన్నారు లు, తీర ప్రాంతాల ప్రజలు వ ణుకుతున్నారు. కోడూరు, కా టేపల్లి, వెంకన్నపాలెం సముద్ర తీరాల్లో అలలు ఉద్ధతంగా ఎ గసిపడుతున్నాయి. ఈ నేప థ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తు న్నారు. అల్పాపీడన ప్రభావంతో సముద్రం ముందు కు రావడంతో గంగ పుత్రులు హడలె త్తిపోతున్నారు. అలలు ఉధతి తగ్గకపోవడం, కెరటా లు భారీగా వస్తుండడంతో ఒ డ్డున బధ్ర పరుచుకున్న వల లు, తెప్పలు గ్రామాల్లోకి తరలి చ్చే ప్రయత్నాలు చేస్తున్నారు . తీర ప్రాంతాల ప్రజలు ఇళ్లకే ప రిమితమం కావడంతో తీరం వెంబడి నిశ్శబ్ధ వాతావరణం నెలకొంది. ఏదేమైనా బంగాళా ఖ తంలో ఏర్పడిన అల్పపీడ నం ప్రభావంతో కోడూరు స ముద్ర తీరంలో అలలు ఉవ్వె త్తున ఎగసి పడుతున్నాయి.