Sep 15,2023 00:41

 ప్రజాశక్తి - కారంచేడు
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కారంచేడులో టీడీపీ శ్రేణులు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. చంద్రబాబుకు అండగా నిలవాలని ఎఎంసి మాజీ చైర్మన్ యార్లగడ్డ అక్కయ్య చౌదరి కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా ఉపాధ్యక్షురాలు యార్లగడ్డ రజిని, పి ఆదిలక్ష్మి, మద్దుకురి అన్నంతమ్మ, పాతురి ఆదిలక్ష్మి, పోతిని హైమా పాల్గొన్నారు.