కొనసాగుతున్న డెయిరీ కార్మికుల రిలే దీక్ష
కొనసాగుతున్న డెయిరీ కార్మికుల రిలే దీక్ష
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: పాత బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదుట విజయ సహకార డెయిరీ కార్మికులు 26రోజులుగా తమకు రావాల్సిన బకాయిల కోసం ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడక పోవడం దారుణంగా ఉందని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయి వేతనాలు చెల్లించేంత వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.










