ప్రజాశక్తి - ఉంగుటూరు
పోలవరం కుడికాలువ గట్టు, కంసాలిగుంట, గొల్లగూడెం, నల్లమాడు పరిధిలో ఆదివారం అనుమతులు లేకుండా కంకర తవ్వుతుండగా కంసాలిగుంట గ్రామస్తులు పలువురు అడ్డుకున్నారు. కంకర తోలుతున్న ట్రాక్టరు, జేసిబిలను పట్టుకుని రెవెన్యూ అధికారులకు సమాచారం అందజేశారు.










