కందకూరులో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-కందకూరు :కందుకూరు పొగాకు బోర్డు వేలం కేంద్రం 26 ,27 ఆధ్వర్యంలో స్వచ్చత సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రమదానం, మానవ హారం, స్వచత రాలీ వంటివి చేపట్టారు. జాతి పిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరూ ఒక గంటసేపు వారి సమయాన్ని దేశ శుభ్రతకు కేటాయించి మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ స్వాతి, వారి సిబ్బంది రెండు వేలం కేంద్రాల అధికారులు ,సిబ్బంది ఉన్నారు.










