Mar 31,2023 23:55
కమిషనర్‌ రామచంద్రారెడ్డికి పుష్పగుచ్ఛాన్ని అందిస్తున్న సూరగాని దంపతులు

ప్రజాశక్తి-చీరాల: చీరాల మున్సిపల్‌ కమిషనర్‌గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన రామచంద్రారెడ్డిని ఐదవ వార్డు కౌన్సిలర్‌ సూరగాని లక్ష్మి నరసింహారావు దంపతులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ ఛాంబర్‌లో ఆయనను కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మున్సిపల్‌ అభివృద్ధికి సహకరించాలని కోరారు.