May 26,2023 00:24

నిరసన చేపడుతున్న కళాశీలు

ప్రజాశక్తి-గొలుగొండ:13 నెలలుగా ఎలియన్స్‌ ఇవ్వకపోవడంపై మండలంలోని కేడీపేట జీసీసీ కార్యాలయం వద్ద కళాశీలు నల్లబ్యాడ్జీలు పెట్టుకుని నిరసన చేపట్టారు. గురువారం ఏఐటియుసీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి లగుడు సీతయ్య నాయుడు అద్యక్షతన ఈ నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణమూర్తి, సన్యాసిరావు, నాగేశ్వరరావు, సత్తిబాబు పాల్గొన్నారు.