సహాయం చేస్తున్న సంస్థ ప్రతినిధులు
ప్రజాశక్తి-యస్.రాయవరం:మండలంలో గుడివాడ గ్రామంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మధుసూరి రాధకు గురువారం స్పందన చేయూత పౌండేషన్ ఆధ్వర్యాన రూ.22,000 అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎన్.వెంకటపతిరాజు, వైద్యులు అనిల్ వర్మ రాము పాల్గొన్నారు.










