Oct 27,2022 23:00

ప్రజాశక్తి-జగ్గయ్యపేట
మండలంలోని గౌరవరం 65 వ నెంబర్‌ జాతీయ రహదారిపై గురువారం హైదరాబాదు నుండి విజయ వాడ వెళుతున్న కారు నుండి ఒక్కసారిగా మంటలు రావటంతో వెంటనే అప్రమ త్తమై ప్రయాణికులు కారులో నుండి బయటకు దిగి పరుగులు పెట్టారు. ఆరు నెలల క్రితం కొనుగోలు చేసిన నూతన కారలో ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో కారు దగ్ధమైంది.